TOP NEWS : India-Pak భాయి భాయి -2 ఏళ్ల తర్వాత నేడు ఫేస్ టు ఫేస్ చర్చలు! || Oneindia Telugu

2021-03-23 3,654

Less than a month after India and Pakistan agreed to “strict observance of all agreements, understanding and ceasefire along the Line of Control and all other sectors,” both countries are again set to return to the dialogue table, with the annual meeting of the Permanent Indus Commission (PIC) scheduled to begin in New Delhi. The two-day annual meeting of the Indus Commissioners of India and Pakistan starts Tuesday.
#IndiaPak
#Covid19
#Lockdown
#DonaldTrump
#Covid19Vaccine
#Covid19SecondWave
#Covid19VaccineCapsules
#Covid19casesinindia
#TodayGoldPrise

రెండేళ్ల కిందటి పుల్వామా ఉగ్రదాడి, అనంతర పరిణామాలతో అన్ని రకాల తెగదెంపులు చేసుకుని, పూర్తిగా దూరమైపోయిన భారత్, పాకిస్తాన్ లు తిరిగి శాంతి బాట పట్టాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్యవర్తిత్వంలో దాయాదులిద్దరూ రహస్య శాంతి ప్రణాళిక అమలుకు కంకణం కట్టుకున్నారు.